Headlines

ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ

ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా సెలబ్రిటీలు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి ఈ బాట పట్టగా, తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ కూడా చేరింది. తన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోల కోసం నెలకు రూ.390 చెల్లించాలని సిరి కోరుతోంది. ప్రస్తుతం ఆమె సబ్‌స్క్రిప్షన్‌లో 426 మంది ఉండగా, నెలకు సుమారు…

Read More

తొర్రూరులో ఈ నెల 11న ఘనంగా బీరప్ప స్వామి–కామరతి దేవి కళ్యాణ మహోత్సవం

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని తొర్రూరు గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 11న జరగనున్న శ్రీ బీరప్ప స్వామి, కామరతి దేవి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కురుమల ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి గారు ఈ రోజు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు….

Read More

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం సుమారు 5 వేల మందికి పాసుల జారీ వేడుకకు హాజరుకానున్న రాహుల్ గాంధీ, ప్రముఖ రాజకీయ నేతలు

Read More

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపుసప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించిన విద్యాశాఖఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు మే 4వ తేదీ, సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంఆలస్య రుసుము రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.

Read More

సిఎం కప్-2026 దేవరకొండ నియోజకవర్గ స్థాయి క్రీడలు

చింతపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2026లో భాగంగా, దేవరకొండ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 4, 5 తేదీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతపల్లి మండలంలో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ క్రీడల కన్వీనర్, దేవరకొండ ఇంచార్జి ఎంపీడీవో పార్వతమ్మ తెలిపారు.ఈ పోటీల్లో భాగంగా4వ తేదీన ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాంశాల్లో5వ తేదీన అథ్లెటిక్స్ విభాగాల్లోనియోజకవర్గంలోని 8 మండలాల నుండి ఎంపికైన క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ క్రీడల…

Read More

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభం..

చింతపల్లి,ఫిబ్రవరి 2: జాతీయ ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచాలని హోమంతాలపల్లి గ్రామ సర్పంచ్ వంగాల స్రవంతి రమేష్ అన్నారు.సోమవారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన గత పెండింగ్ బిల్లుల చెల్లించాలని కోరారు. అనంతరం విద్యార్థుల భోజన సమయంలో పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు, బాలింతలకు…

Read More

నిరుపేద కుటుంబాల కల నెరవేరుతోంది. ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ: దేవరకొండ పట్టణం 11వ వార్డులో నివసిస్తున్న హసీనాబేగం, ఫరూక్ మహమ్మద్ గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ…, పేదలకు సొంత ఇల్లు నిర్మించిలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక…

Read More

మానవ రూపంలో దేవతలు సమ్మక్క.. సారక్క.. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఆ దేవతల దర్శనం సంతృప్తినిచ్చింది.. మేడారం సందర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. మేడారంలో ఎమ్మెల్యే తులాభారం.. భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన వీర్లపల్లి.. ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వహకులు వరంగల్: మానవ రూపంలో పుట్టి అసమానమైన తమ వీరత్వంతో.. కన్నీరు పెట్టించే తమ కథతో.. వేగాన్ని నింపే త్యాగాలతో దేవతలుగా కొనియాబడిన సమ్మక్క- సారక్క లను దర్శించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని గ్రామదేవతలైన సమ్మక్క- సారక్కల…

Read More

జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తాం. సి ఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌ను అభివృద్ధి చెందిన జిల్లాగా అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఈ జిల్లా పంట పొలాలకు నీళ్లిస్తామన్నారు. త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తామని ప్రకటించారు. ✅ ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి…

Read More

మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్

హైదరాబాద్: ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాటు చేశారు. EK-526 విమానాన్ని పేల్చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆగంతకులు మెయిల్ పంపించారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు హెలిప్యాడ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు బాంబు స్క్వాడ్, పోలీసులు…

Read More